'సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి'

SKLM: సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని టెక్కలి సీఐ విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాలలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు, బాలికలకు శక్తి యాప్ వలన భద్రత, రక్షణ ఉంటుందని వివరించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మహిళ చట్టాలపై అవగాహన కల్పించారు.