సోమేశ్వర ఆలయ ఈవోగా భాగం లక్ష్మీ ప్రసన్న

సోమేశ్వర ఆలయ ఈవోగా భాగం లక్ష్మీ ప్రసన్న

JN: పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఇంఛార్జ్ ఈవోగా భాగం లక్ష్మీ ప్రసన్న శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న లింగాలఘణపురం మండలం నవాబుపేట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఈవోగా విధుల్లో ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు పాలకుర్తి దేవాలయ ఇంఛార్జ్ ఈవోగా శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ ఈవో సల్వాది మోహన్ పని చేశారు.