నిరాధార ఆరోపణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

నిరాధార ఆరోపణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.

SKLM: ఉద్దానం కార్గో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వ్యతిరేక ప్రతినిధులపై బుధవారం వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ బేతాళపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బత్తిన లక్ష్మణపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనంతరం బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోవింద పాపారావు వినతి పత్రాన్ని పోలీసులుకు అందజేశారు.