పార్థసారధి హత్య కేసును చేదించిన పోలీసులు

MHBD: జిల్లా బోరింగ్ తండా వద్ద ఇటీవల హత్యకు గురైన కేసును చేదించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రామనాథ కేకన్ తెలిపారు. మృతుడి భార్య స్వప్న అక్రమ సంబంధం నేపథ్యంలో ఐదు లక్షల రూపాయలకు సుపారీ ఇచ్చి పార్థసారధి చంపించినట్లు వెల్లడయింది. దీంతో సోర్లాం వెంకట విద్యాసాగర్, తాటి స్వప్నలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.