VIDEO: నిత్యం తప్పని నరకం

VIDEO: నిత్యం తప్పని నరకం

ELR: నూజివీడు నుంచి పరిసర ప్రాంతాలకు వెళ్లే రహదారులు సైతం పెద్దపెద్ద గుంతలతో ఏళ్ల తరబడి కొనసాగడం వలన నిత్యం నరకం చవి చూడవలసి వస్తోందని వాహన చోదకులు వాపోతున్నారు. పట్టణం నుంచి ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైపు వెళ్లే ప్రధానమైన రహదారి ట్రిపుల్ ఐటీ సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఉండడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.