కలెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు

కలెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు

TG: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహరంలో వివాదం చోటుచేసుకుంది. టీస్టాల్ బాధితులు కలెక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. గత కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా టీస్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ప్రస్తుత కలెక్టర్ వాటిని తొలగించాలని ఆదేశించడంతో వివాదం మొదలైంది.