కమలాపురం కమిషనర్‌గా ప్రహ్లాద బాధ్యతలు

కమలాపురం కమిషనర్‌గా ప్రహ్లాద బాధ్యతలు

KDP: కమలాపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా ప్రహ్లాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన కదిరి మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ పనిచేస్తూ.. పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన జగన్నాథ్ మడకశిర కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. అనంతరం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.