ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిల్ సభ్యులు

ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన కౌన్సిల్ సభ్యులు

NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ బకాయిలపై గళం విప్పి 13 సంవత్సరాల కలను నెరవేర్చారని బుచ్చి చైర్మన్ మోర్ల సుప్రజా మురళి అన్నారు. 26 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించే విధంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ మేరకు వేమిరెడ్డి దంపతులకు కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.