'విమర్శలపై ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి'

'విమర్శలపై ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి'

AP: విమర్శలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పవన్ సూచించారు. ABN-ఆంధ్రజ్యోతిపై నిన్న YCP నేతల దాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఎదుటివారిపై పదునైన, వ్యంగ్యంతో కూడిన పదాలు వాడినా ఎదుటివారు స్వీకరించేలా ఉండాలి అని జనసేన నాయకులు, వీర మహిళలకు దిశానిర్దేశం చేశారు. ABN ప్రసారాలపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని YCP నేతలకు సూచించారు.