VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

VIDEO: యూరియా కోసం బారులు తీరిన రైతులు

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం శుక్రవారం రైతులు బారులు తీరారు. పది రోజులు అనంతరం యూరియా లారీ రావడంతో విషయం తెలుసుకున్న రైతులు ఉదయం ఏడు గంటల నుంచి రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల కోసం బారులు తీరారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.