అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం

అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం

SKLM: మందస మండలంలో ఉపాధి హామీ నిధులతో జరిగిన అభివృద్ధి పనులను నేషనల్ లెవెల్ మోనిటరింగ్ టీం సభ్యులు ఆదివారం తనిఖీ చేశారు. గత 3 సంవత్సరములలో వివిధ పంచాయతీలలో జరిగిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, చెరువులు, ఎస్ డబ్ల్యూ పీసీలను తనఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మరింత నాణ్యతతో పనులు చేపట్టాలని ఆదేశించారు.