VIDEO: జిల్లాలో కోడి మాంసం ధరలు

VIDEO: జిల్లాలో కోడి మాంసం ధరలు

కాకినాడ: జిల్లాలో కోడి మాంసం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రులు ముగియడంతో ఆదివారం మాంసాహార ప్రియులు కోడి మాంసం దుకాణాలకు పోటెత్తారు. దీంతో కోడి మాంసం ధరలు యధాతధంగా కొనసాగుతున్నాయి. బాయిలర్ స్కిన్‌తో ఉన్న మాంసం ధర కేజీ రూ. 260 ఉండగా స్కిన్‌లెస్ మాంసం రూ. 280కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా బొంత (బండ) కోడి మాంసం కేజీ రూ. 300లుగా నిర్ణయించారు.