జలధార-జలహారతిపై అవగాహన
VZM: నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం “జలధార-జలహారతి కార్యక్రమం”పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ నీటి వనరుల వినియోగంపై దిశానిర్దేశం చేస్తూ, అమలు చేయాల్సిన విధానాలను వివరించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో అమలు చేయాలని స్పష్టం చేశారు.