'పంచాయతీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలి'

'పంచాయతీ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలి'

KNR: గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. NRAGS కార్యక్రమం ద్వారా మంజూరైన పలు ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై డీఆర్డీవో, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.