వెంచర్ ప్రహరీని కూల్చిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు

వెంచర్ ప్రహరీని కూల్చిన ఘటనలో 13 మందిపై కేసు నమోదు

RR: ఆర్సిడో లారెల్ స్ప్రింగ్ వెంచర్ ప్రహరీ గోడను అమానుషంగా కూల్చిన ఘటనలో షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంచర్ లో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా గోడ కూల్చారని వెంచర్ యజమాని యాదగిరి షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని బాధితుడు యాదగిరి తెలిపారు. తనకు సంబంధించిన వెంచర్ ప్రహరీని కూల్చిన 13 మందిపై కేసు నమోదు చేశారు.