VIDEO: ప్రమాదంలో పోచారం డ్యామ్

VIDEO: ప్రమాదంలో పోచారం డ్యామ్

MDK: పోచారం డ్యామ్ ప్రమాదంలో పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతుండడంతో డ్యామ్‌కు ఒకవైపు పెద్ద గండి ఏర్పడిదిండి. దీంతో డ్యామ్ కొట్టుకు పోతుందేమోనని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు డ్యామ్ గండి పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు.