విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
* లింగ నిర్ధారణ ఒక పెద్ద నేరం: కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి
* కోటి సంతకాలతో గవర్నర్‌ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాము: మాజీ D.y స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి
* ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా ఎజెండా: ఎమ్మెల్యే బోనెల విజయ్
* సచివాలయం ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయాలి: గజపతినగరం ఎంపీడీవో కళ్యాణి