VIDEO: అసంపూర్తిగా భవనం.. నిర్మించేదెప్పుడో
SKLM: ఎచ్చెర్ల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ప్రభుత్వంలో నాడు - నేడు పథకం కింద అదనపు గదులను మంజూరు చేసింది. పనులు మొదలు పెట్టి గోడల వరకు నిర్మించారు. అక్కడితో పనులు ఆపేశారు. దీంతో ఆ భవనంలోనే వంట సిబ్బంది విద్యార్థులు భోజనాలు వండుతున్నారు. పునాదుల వరకే నిర్మించి వదిలేయడంతో ఒక్కోసారి వర్షంలోను పరదా చాటున వంటకం చేస్తున్నారు.