VIDEO: 'విడదల రజిని, ఆమె పీఏలతో మాకు సంబంధం లేదు'

VIDEO: 'విడదల రజిని, ఆమె పీఏలతో మాకు సంబంధం లేదు'

PLD: మాజీ మంత్రి విడదల రజిని, ఆమె పీఏలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చిలకలూరిపేటలో నిన్న బత్తుల గణేశ్ సోదరుడు కుమార్ స్వామి తెలిపాడు. సోమవారం ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో గణేశ్‌ను రజిని అనుచరుడని పేర్కొనడంపై అతను అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుభాని, తన్నీరు వెంకటేశ్వర్లు చేసే వ్యాఖ్యలు అసత్యాలని తెలిపాడు. దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు.