సీతారామచంద్రస్వామి ఆలయంలో పుష్పయాగం

సీతారామచంద్రస్వామి ఆలయంలో పుష్పయాగం

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి పుష్పయాగం (నాఖ బలి) సందర్భంగా అలయ అర్చకులు, వేద పండితులు స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాములవారిని దర్శించుకున్నారు.