వినియోగదారులు మోసపోవద్దు: అదనపు కలెక్టర్
SRPT: వినియోగదారులు డిజిటల్ లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసపోతే ఫోరాన్ని ఆశ్రయించి న్యాయం పొందాలని అదనపు కలెక్టర్ కే.సీతారామారావు సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. 2019 చట్టం ప్రకారం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చని ఆయన అన్నారు.