హర్మూజ్‌ను తెరిచే ప్రయత్నాలు.. భారత్‌కు ఆహ్వానం

హర్మూజ్‌ను తెరిచే ప్రయత్నాలు.. భారత్‌కు ఆహ్వానం

హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. దీన్ని తిరిగి తెరిచే మార్గాలను అన్వేషించేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 40కిపైగా దేశాలను ఆహ్వానించగా.. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన కేంద్ర ప్రభుత్వం.. భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి వర్చువల్‌గా పాల్గొంటారని వెల్లడించింది.