చిన్నారి ఇంజెక్షన్‌కు దాతల సాయం కోసం ఎదురుచూపులు.!

చిన్నారి ఇంజెక్షన్‌కు దాతల సాయం కోసం ఎదురుచూపులు.!

KRNL: వెల్దుర్తికి చెందిన సురేశ్-పుష్పావతి దంపతుల 8 నెలల కుమార్తె పునర్విక శ్రీ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. 6 నెలల వయసులో కదలికలు తగ్గడంతో వైద్యులు పరీక్షించి ఆమెకు కోటి మందిలో ఒక్కరికి వచ్చే (Spinal Muscular Atrophy) ఉన్నట్లు నిర్ధారించారు. చికిత్సకు రూ.16 కోట్ల విలువైన Zolgensma ఇంజెక్షన్ అవసరమన్నారు. తండ్రి సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. దాతల సాయం చేయాలను కోరుతున్నాడు.