గ్యాస్ కష్టాలు.. సిలిండర్ రూ.1, 800!

గ్యాస్ కష్టాలు.. సిలిండర్ రూ.1, 800!

W.G: ఆకివీడులో వంట గ్యాస్ కొరత తీవ్రమైందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ వాతావరణం వల్ల సిలిండర్లు రావడానికి 13 రోజులు పడుతోందని, ఆన్‌లైన్ బుకింగ్‌లోనూ ఇబ్బందులు ఉన్నాయని వాపోతున్నారు. దీంతో గ్యాస్ కావాలంటే బయట మార్కెట్లో రూ.1800 పెట్టి కొనాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. సిలిండర్ దొరకడమే మహాభాగ్యంగా మారిందని స్థానికులు వాపోతున్నారు..