'ఫ్యామిలీ మ్యాన్ 3' డీటెయిల్స్ ఇవే!
నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3'. రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఎపిసోడ్ 40 నిమిషాలకు పైగానే ఉండనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.