బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలి: ఎస్సై
VZM: ఐపీఎల్ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బెట్టింగ్‌లకు పాల్పడకూడదని విద్యార్థులకు ఎస్సై సన్యాసినాయుడు సూచించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు కళాశాలల్లో విద్యార్థుల మొబైల్స్‌ను నిశితంగా పరిశీలించారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే జీవితాలు చిత్తు అవుతాయని చెప్పారు.