ప్రభుత్వ బడులకు 1.60 కోట్ల నిధులు

ప్రభుత్వ బడులకు 1.60 కోట్ల నిధులు

SRD: జిల్లాలోని 1108 ప్రభుత్వ పాఠశాలలకు 1.60 కోట్ల రూపాయల పాఠశాల గ్రాండ్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ప్రకటనలో తెలిపారు. మొదటి విడతగా 50 శాతం నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. నిధులు నేరుగా పాఠశాల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు నిధులను వినియోగించుకోవాలని సూచించారు.