ట్రైన్‌లో మహిళకు కడుపునొప్పి.. కాపాడిన 108సిబ్బంది

ట్రైన్‌లో మహిళకు కడుపునొప్పి.. కాపాడిన 108సిబ్బంది

WGL: హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో కలకత్తాకు వెళ్తున్న పింకీ సాహ (31)అనే మహిళకు కడుపునొప్పితో పాటు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది ఎందురైంది. 108కి కాల్ చేయగా తక్షణమే స్పందించిన  ఖాజీపేట అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.దీంతో ప్రయాణికులు 108సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.