అనంతారం జగన్నాథుడి చరిత్ర తెలుసా?

అనంతారం జగన్నాథుడి చరిత్ర తెలుసా?

మహబూబాబాద్ జిల్లాలోని అనంతారం కొండలపై ఉన్న జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి పర్యాటక ప్రదేశంగా పేరొందింది. కాకతీయుల కాలంలో ఆలయాన్ని అడవి, కొండల పక్కనే ఉన్న సరస్సు వద్ద నిర్మించారు. అనంతుడు అనే వ్యక్తి కొండ ఎక్కి జగన్నాథుడిని ప్రార్థించేవాడు. ఆయన ప్రార్తనలు మెచ్చి, జగన్నాథుడు భావోద్వేగంగా దర్శనమిచ్చినట్లు నమ్మకం. ఇక్కడ TTD కళ్యాణ మండపం నిర్మించే ఆలోచన ఉన్నట్లు సమాచారం.