VIDEO: జాతరలో చురుగ్గా సాగుతున్న అభివృద్ధి పనుల డ్రోన్ విజువల్స్
MLG: తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ముందుగానే భక్తులు తరలిరావడంతో ములుగు రోడ్లపై వాహనాల రద్దీ ఏర్పడింది. ఈసారి క్యూఆర్ కోడ్ ద్వారా కానుకలు స్వీకరిస్తుండగా, భక్తులు విలువైన వస్తువులు, ఆభరణాలు తీసుకురావద్దని పోలీసులు సూచించారు.