సినీ కార్మికుల చర్చ.. కార్మిక భవన్ వద్ద ఉద్రిక్తత

TG: నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులను లేబర్ కమిషన్ చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ నాయకుడు అనీల్‌ను తీసుకునివస్తేనే చర్చలకు వస్తామని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రైవేటు వ్యక్తులు అనీల్‌ను కార్మిక భవన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో కార్మిక భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.