VIDEO: విగ్రహ ప్రతిష్ఠాపణలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే

VIDEO: విగ్రహ ప్రతిష్ఠాపణలో పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే

NZB: పాత బోధన్ 16వ వార్డులో మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఆలయంలో ఘనంగా పెద్ద పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.