3 రికార్డులు.. కోహ్లీ సరసన శాంసన్
✦ T20 WC ప్లేయర్ ఆఫ్ ది ట్రోర్నీ పొందిన భారత ప్లేయర్‌గా కోహ్లీ(2014 & 16), బుమ్రా(2024) సమం
✦ షాహీద్ అఫ్రిది(2009), కోహ్లీ(2014) తర్వాత సెమీస్ & ఫైనల్‌లో 50+ రన్స్ చేసిన ఆటగాడి రికార్డ్
✦ T20 WCలో వరుసగా 3 50+ స్కోర్లు.. కోహ్లీ(2016-21), రాహుల్(2021) రికార్డ్ సమం.