డీఆర్వో, ఆర్డీవోలు బదిలీ

డీఆర్వో, ఆర్డీవోలు బదిలీ

VSP: విశాఖలోని వివాదాస్పద అధికారులకు గుర్తింపు పొందిన డీఆర్వో భవానీ ప్రసాద్, ఆర్డీవో శ్రీలేఖను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం బదిలీ చేసింది. ఇద్దరు అధికారులపై పలు ఆరోపణలు ఉన్నాయి. డీఆర్వో భవాని ప్రసాద్ కుటుంబానికి నిత్యవసర సరుకులు రెవెన్యూ సిబ్బంది సమకూర్చాల్సి వస్తుందని ఆర్డీవో శ్రీలేఖ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.