పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి

పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు  కృషి

PDPL: గణేష్ నవరాత్రులు, మీలాద్‌నబి పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరిస్తామని రామగిరి మండల మత పెద్దలు కమిషనరేట్ CP అంబర్ కిషోర్ ఝాకు హామీ ఇచ్చారు. మతసామరస్యాన్ని కాపాడాలని సీపీ చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు.