కొత్తవలసలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

కొత్తవలసలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

VZM: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొత్తవలసలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు.