VIDEO: 'నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి'

VIDEO: 'నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి'

SRPT: తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన వరి, పత్తి పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం తుంగతుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. నష్టపోయిన వరి పంటలకు ఎకరానికి రూ. 25వేలు, పత్తి పంటలకు ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలన్నారు.