కేంద్రీయ విద్యాలయం పెట్టండి: మంత్రి

KRNL: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో విద్యా రంగ సమస్యలపై చర్చించారు. విద్యాభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. జిల్లాలో మరో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు.