VIDEO: ఈ వినాయకుడి అద్బుతం మీకు తెలుసా..!

కోనసీమ: చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించే బిక్కవోలు శ్రీలక్ష్మిగణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే పలు ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో భక్తులు స్వామి వారి చెవిలో తమ కోరికలు తీర్చమని విన్నవించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.