డిసెంబర్ 13: చరిత్రలో ఈరోజు
1835: భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పటాని సమంత్ జననం
1960: సినీ నటుడు వెంకటేష్ జననం
1986: హిందీ నటి స్మితా పాటిల్ జననం
1988: నటి రెజీనా జననం
2001: భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడి చేసిన రోజు