ఢీల్లీని అయిన ఢీ కొడుతా: సీఎం

ఢీల్లీని అయిన ఢీ కొడుతా: సీఎం

WGL: సీఎం మీడియాతో మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యుర్ధుల అందరిని గెలిపించాలన్నారు. మీరు ఎన్నుకునే సర్పంచ్ మంచి వారిని ఎచ్చుకొండి. మీకు ప్రభుత్వ పథకాలు అందలంటే మంచి సర్పంచ్ వైపు నిలబడండని తెలిపారు. మీరు అండగా నిలడబడితే ఢీల్లీని అయిన ఢీ కొడుతా.. మీ ఆశీర్వాధం మాకు ఉండాలని పేర్కొన్నారు.