విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరిశీలించిన కలెక్టర్

విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరిశీలించిన కలెక్టర్

PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ మంథనిలోని గౌతమి నగర్ మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులచే పుస్తక పఠనం చేయించారు. అనంతరం మధ్యాహ్న భోజనం, మొదలగు విషయాలపై ఆరా తీశారు.