ఈనెల 9వ తేదీన న్యాయ సేవల దినోత్సవం

ఈనెల 9వ తేదీన న్యాయ సేవల దినోత్సవం

NRPT: జిల్లాలో నవంబర్ 9వ తేదీన న్యాయ సేవల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వింధ్య నాయక్ ఆదేశానుసారం నారాయణపేట పట్టణంలోని శుక్రవారం పల్ల ప్రాంతంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. పేద వర్గాలకు న్యాయ సహాయం అందించడమే అథారిటీ యొక్క లక్ష్యమన్నారు.