ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరు: సీఎం
ADB: ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించిన BRS పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు KCR కుటుంబంలో పైసల పంచాయతీ నడుస్తుందని అన్నారు. కొడుకు KTR ఒకవైపు, బిడ్డ కవిత మరో వైపు ఉన్నారని అన్నారు.