VIDEO: ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..

WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలోని ప్రభుత్వ బడిలో అంగన్వాడీ ఆధ్వర్యంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉట్టి కొట్టు కార్యక్రమం నిర్వహించి పండుగ ప్రాధాన్యత వివరించారు. అనంతరం అంగన్వాడీ పిల్లలకు జనగాం యక దర్శనం మౌనికలు ఉచితంగా స్లేట్స్ పంపిణీ చేశారు.