చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
HNK: హాసన్పర్తి ప్రాంతానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు.