తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ తీపర్రులో బోల్తా కొట్టిన స్కూలు బస్సు
★ ఈ నెల 10 నుంచి 21 వరకు EG జిల్లాలో టెట్ అభ్యర్థులకు పరీక్షలు
★ మరోసారి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకెక్కిన తుని యువకుడు
★ గోపవరంలో విదేశీ ఉద్యోగాల పేరుతో రూ.4 కోట్లు మోసం