కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

JN: లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎస్సై శ్రావణ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా ప్రవర్తించారని, వెంటనే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.