సీఐఐ సదస్సులో గిరిజన సహకార సంస్ధ స్టాల్

సీఐఐ సదస్సులో గిరిజన సహకార సంస్ధ స్టాల్

విశాఖలో జరిగిన 30వ CII సదస్సులో గిరిజన సహకార సంస్ధ ఏర్పాటు చేసిన స్టాల్‌ను జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ గురువారం అధికారికంగా పరిచయం చేశారు. గిరిజనుల హ్యాండ్‌క్రాఫ్ట్, విలువ ఆధారిత ఉత్పత్తులను సదస్సుకు వచ్చిన పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. గిరిజనుల ఆర్థిక సాధికారత కోసం జీసీసీ చేపట్టిన పనులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు.