మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే

మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఎంతంటే

MDK: జిల్లాలో మూడవ విడత మండలాల్లో ప్రశాతంగా పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏడు మండలాల్లో 87.43 % శాతం నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. ఇంకా కొన్ని కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రజలు క్యూ లైన్‌లో వేచి ఉన్నారని ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.